Former MLA Adusumilli Jayaprakash passed away
Trinethram News : Andhra Pradesh : Sep 21, 2024,
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇవాళ విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జయప్రకాశ్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితుడు. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App