Trinethram News : అన్నమయ్య
రాయచోటి (మం) మాధవరంలో కాల్పుల కలకలం.
ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై తుపాకీతో దుండగుల కాల్పులు.
కాల్పుల్లో రమణ(30), హనుమంతు (50)కు తీవ్రగాయాలు.
రాయచోటి ప్రభుత్వాస్పత్రికి బాధితుల తరలింపు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App