ఫేంగల్ తుఫాన్ ఎఫెక్ట్ చిరు వ్యాపారస్తుల పొట్టలు ఖాలి
Trinethram News : అల్లూరి జిల్లా అరకులోయ పట్టణం. ఫేంగల్ తూఫాన్ ప్రభావం అవ్వటం తొ, టూరిజం మీదే ఆధారపడ్డ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. అరకులోయ పరిసర ప్రాంతాల్లో నిత్యం టూరిస్టులతో రద్దీగా ఉన్న చిరు వ్యాపారస్తుల షాపులు, టాక్సీలు, ఆటోలు, తుఫాన్ ఎఫెక్ట్ తొ వ్యాపారాలు లేక విలవిల ఆడుతున్నారు. ఈ నాలుగు రోజులు తీవ్ర వర్షాభావ ప్రభావంతో.పెట్టుబడి పెట్టిన అంతా వృథా అవుతుంది ఆని చిరు వ్యాపారస్తులు. అలాగే టాక్సీ. ఆటో డ్రైవర్లు టూరిస్ట్ బేరాలు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App