TRINETHRAM NEWS

Ex-minister Harish Rao’s temple trip from tomorrow

Trinethram News : రుణమాఫీ పై రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను దగా చేశారని..
ఆలయాలకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా దేవుళ్లకు పూజలు చేస్తానని ఇటీవలే ప్రకటించిన హరీష్ రావు

రేపు యాదగిరిగుట్ట నర్సింహస్వామిని దర్శించుకుని యాత్ర మొదలు పెట్టనున్న హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ex-minister Harish Rao's temple trip from tomorrow