Trinethram News : ఐరోపా, బ్రిటన్‌లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్‌పిన్ ‘ది స్కార్పియన్’ను ఎట్టకేలకు ఇరాక్‌లో యూకే పోలీసులు అరెస్టు చేశారు. స్కార్పియన్ అసలు పేరు బర్జాన్ మాజిద్ అని సమాచారం. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బిబిసి చేసిన ఇన్వెస్టిగేషన్లో అతడిని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు. దీని ఆధారంగా యూకేకు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసింది.
యూరప్ మోస్ట్ వాంటెడ్ పీపుల్ స్మగ్లర్ ‘ది స్కార్పియన్’ అరెస్ట్
Related Posts
CM Revanth Reddy : సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
TRINETHRAM NEWS సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన కలవడం జరిగింది. తెలంగాణ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ సందర్భంగా…
White House : వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష
TRINETHRAM NEWS వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష Trinethram News : Washington : 2023 మే 23న తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ఒక…