గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
Trinethram News : Oct 22, 2024,
గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ భారీగా డ్రగ్స్ పట్టుబడింది. భరూచ్ జిల్లా అంక్‌లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్‌సర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App