Dharani’s mistakes will be cleared – Minister Ponguleti
Trinethram News : త్వరలో భూమాత పథకం తెస్తాం భూసమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం-పొంగులేటి కొత్త ఆర్‌వోఆర్ చట్టం రూపుదిద్దుకుంటోంది సామాన్యుల జీవితాలతో ధరణి చెలగాటమాడింది అందరి అభిప్రాయాలతో ధరణిని సవరిస్తాం ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం-పొంగులేటి నెలాఖరు వరకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు డిసెంబర్ 9న పేదలకు భూముల పంపిణీ-పొంగులేటి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App