TRINETHRAM NEWS

విశాఖ బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చేయండి: హైకోర్టు

Trinethram News : విశాఖపట్నం :ఏపీలో విశాఖ, భీమునిపట్నం బీచ్ల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చాలని హైకోర్టు ఆదేశించింది. భీమునిపట్నం వద్ద చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి అవి అక్రమమని తేలితే కూల్చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, సీఆరెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High Court