TRINETHRAM NEWS

కాంగ్రెస్ 6గ్యారంటీల పేరుతో మోసం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు కాంగ్రెస్ 6గ్యారంటీ పేరుతో మోసంరైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు తగ్గింపు
బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ మండలఅధ్యక్షులు ఎస్.డీ గాయజ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన రైతులకు రైతుబంధుఅందించని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని బిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు గాయజ్తెలిపారు. కాంగ్రెస్ మాయ మాటలు చెబుతూ ప్రజలనుమభ్యపెట్టేదిశగావెళుతుంది తప్ప ప్రజలకు మేలు చేసే పనులు చేయడం లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రైతులకు రైతుబంధుఎకరాకు రూ.15000 ఇస్తామని చెప్పి సంవత్సరంగడిచిన రైతు బంధు ఇవ్వలేదని,రైతులు పంట సాయం కోసంఎదురుచూసి నిరాశేమిగిలిందన్నారు.ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు రూ.15000 ఇవ్వాలని,రూ.12000 ఇస్తామని ప్రభుత్వంప్రకటించడం సరైనది కాదన్నారు.రైతు బందుకు కాంగ్రెస్ ఒక సంవత్సరం ఏగ్గొట్టిందనిదానిని కలిపి రైతుల ఖాతాలో జమ చేయాలని బిఆర్ యస్ పక్షాన డిమాండ్.చేశారు.6 గ్యారంటీ లు ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్తున్న6గ్యారంటీ లో కాంగ్రెస్ చేసేది 6 గ్యారంటీ లో ఉన్న సబ్ గ్యారంటీ లు మాత్రమే నెరవేర్చి అన్ని చేశామని చెప్పడంవిడ్డూరమన్నారు.మిగిలిన రైతులకుకావల్సిన రు.2 లక్షల రుణమాఫీ ఇంక తేల్చకుందనే ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. *దానితోపాటువృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ లు ఇవ్వకుండా జనవరిలో ఇచ్చి ఎగగొట్టిందని తెలిపారు.కాంగ్రెస్ రైతుల పక్షపాతి అంటూనే రైతులను, ప్రజలనుమోసంచేయడంజరుగుతుందనివివరించారు.తగ్గింపుబిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.డీ గాయజ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App