45 వ డివిజన్ లో నిరంతర ప్రక్రియ లో భాగంగా స్వచ్ఛ (చెట్ల పొదలను) తొలగింపు కార్యక్రమం చేపట్టిన కార్పొరేటర్ కొమ్ము వేణు…
ఈరోజు కార్యక్రమంలో 45వ డివిజన్ లో కార్పొరేటర్ కొమ్ము వేణు ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియ లో భాగంగా పలు ప్రాంతాలలో చెట్ల పొదలు వేపిక పెరగడంతో వాటిని తొలగించడం కోసం మున్సిపల్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే స్పందించి వారి సిబ్బందితో స్వచ్ఛ కార్యక్రమం చెట్లపొదలను తొలగించడం చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డివిజన్ పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టి డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడం కోసం ఆహ్వాని కృషి చేస్తామని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మైనార్టీ జనరల్ సెక్రటరీ గులాం ముస్తఫా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App