ఏపీలో కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్
Trinethram News : ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది.యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాన్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరుగుతోంది.116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.సా. 4 వరకు పోలింగ్ కు అవకాశం ఉంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నారాయణరావు, దీపక్ పులుగు, నాగేశ్వరరావు,వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి పోటీలో ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App