కాంగ్రెస్ అంటేనే మోసం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి. త్రినేత్రం న్యూస్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ BRS నాయకులు రవి కుమార్ గారడి మాటలకు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య అనే రీతిలో కాంగ్రెస్ పోకడ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల నెత్తిన శటగోపం అధికారం కోసం ఆరోగ్యారంటీలో జపం. దొంగ హామీలతో ప్రజలను మోసం రైతుబంధు 15000 వేలు ఇస్తానన్న కాంగ్రెస్ సంవత్సరం తర్వాత మేల్కొని 12000 వేలు ఇవ్వడంలో అర్థం ఏమిటిసబ్సిడీ సిలిండర్ మోసం రైతు రుణమాఫీ మోసంరైతుబంధు మోసంఇందిరమ్మ ఇల్లు మోసం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App