TRINETHRAM NEWS

CMRF cheque distribution program was held in MLA camp office

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ సీ.ఎం. ఆర్. ఎఫ్. చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అందించడం జరిగింది..
మన 33వ డివిజన్ నుంచి
5 గురు లబ్ధిదారులకు
సీ.ఎం. ఆర్. ఎఫ్ చెక్కులు మంజూరైనవి ఇందుకుగాను సహకరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మరియు కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ 33వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CMR in MLA camp office. F cheque distribution program was held