CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే TRR
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
పూడూరుమండలం రాకంచర్ల మరియుతిరుమలపూర్ గ్రామాలకు చెందినలబ్ధిదారులకు మంజూరు అయిన సుమారు 1,49,000రూపాయలసీఎంఆర్‌ఎఫ్ చెక్కులను డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ… పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App