వాహనాల తనిఖీలు చేపట్టిన సీఐ ఇంద్రసేనారెడ్డి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కమిషనరేట్
గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో రామగుండం కమిషనరేట్ శ్రీనివాస్ సిపి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం మున్సిపల్ చౌరస్తాలో స్పెషల్ వెహికల్ చెకింగ్ ఏం చేయడం జరుగుతుంది ఇందులో వాహనదారులకు సంబంధించి వారి డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్లు ఇన్సూరెన్స్ పేపర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు చెక్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా డ్రంక్ అండ్ చెక్ చేయడం జరుగుతున్నది వాహనదారులు వాహనాన్ని నడుపుతున్నప్పుడు కచ్చితంగా పైన తెలిపిన పత్రాలను కలిగి ఉండాలి ఇలాంటి మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదని ఎలాంటి ప్రమాదాలు గురి కాకుండా సురక్షితంగా మీ గమ్యస్థానాలను చేరుకోవాలని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App