TRINETHRAM NEWS

Chaos at the inauguration of Kasam shopping mall in Thorrur town centre

Trinethram News : కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి.

స్టేజి ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ సినీనటి ప్రియాంక మోహన్.

ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక.

వేదిక పైన ఉన్న నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాలుకు గాయాలు..
హైదరాబాద్ హాస్పిటల్ కు తరలింపు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chaos at the inauguration of Kasam shopping mall in Thorrur town centre