TRINETHRAM NEWS

ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం

Trinethram News : షూటర్ మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాఅథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్‌లకు ఖేల్‌రత్న అవార్డులు ప్రకటన

జనవరి 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవo..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App