ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్.…

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన

ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ కు చెందిన ఆటో…

సేవాలాల్ మహారాజ్ మందిరం పరిశీలన చేస్తున్న డిప్యూటీ మేయర్

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం…

నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌.. అనుమతినిచ్చిన ఎస్పీ

నల్లగొండ:-ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతినిచ్చారు. కాగా, కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా…

ఈ నెల 16న ఆటోల బంద్

Trinethram News : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్?

పెద్దపల్లి జిల్లా:ఫిబ్రవరి 07పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయను న్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క…

జి హెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..

You cannot copy content of this page