రథోత్సవ కార్యక్రమానికి భారిగా చేరుకుంటున్న భక్తులు

రథోత్సవ కార్యక్రమానికి భారిగా చేరుకుంటున్న భక్తులు..! ఆదిశిలా క్షేత్రం: కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి 11 గంటలకు శ్రీ తిమ్మప్ప స్వామి మహారథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గద్వాల…

మల్దకల్ ఉత్సవాలపై భద్రతపై అరా తీసిన:ఎస్పీ

మల్దకల్ ఉత్సవాలపై భద్రతపై అరా తీసిన:ఎస్పీ…. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఉత్సవాల భద్రతపై డిఎస్పీ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకుంటున్న జిల్లా ఎస్పీ రితురాజ్…

హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు

హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు.. సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని తయారు చేస్తున్నారు.. అయోధ్యలో రామ మందిరానికి అవసరమైన 100 తలుపులు తయారు చేస్తున్నామని కంపెనీ యజమాని శరత్ బాబు తెలిపారు. 2024…

TTDకి ఒక్క రోజే రూ.5.05 కోట్ల ఆదాయం

TTDకి ఒక్క రోజే రూ.5.05 కోట్ల ఆదాయం.. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే రూ.5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆ రోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల…

మంగళవారం, డిసెంబరు 26,2023

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి:పౌర్ణమి తె5.14వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:మృగశిర రా10.16 వరకుయోగం:శుక్లం తె3.46వరకుకరణం:విష్ఠి సా5.13 వరకు తదుపరి బవ తె5.14 వరకువర్జ్యం:లేదుదుర్ముహూర్తము:ఉ8.43 – 9.26 &రా10.41 – 11.33అమృతకాలం:మ1.18…

ఏసు క్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు

ఏసు క్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చీలు అన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.…

ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల

TIRUMALA : ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల కానున్నాయి. 2024, మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు…

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్లు) డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10…

కేరళలోని ఎరుమేలి MES కాలేజీ వద్ద ఉద్రిక్తత

కేరళలోని ఎరుమేలి MES కాలేజీ వద్ద ఉద్రిక్తత.. శబరిమళ వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను గత 4గంటలుగా పోలీసులు ఆపేసారు.. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు , భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు పోలీసు సిబ్బంది ఏమి…

ఆకలి తీర్చిన దేవాలయానికి 99 యేళ్లు

ఆకలి తీర్చిన దేవాలయానికి 99 యేళ్లు మెదక్: అతి సుందర ఆధ్యాత్మిక కట్టడానికి అప్పుడే వందేళ్లకు చేరుకుంది… అడుగు దూరంలో శతాబ్ది ఉత్సవాలు సిద్దం అవుతుంది.. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కరుణామయుడు కోవెల… మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకగా…

You cannot copy content of this page