వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్

Trinethram News : విశాఖ వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్ సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత…

నేడు కేంద్ర మంత్రి దీర సింగ్ చౌహన్ పర్యటన

Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1గంటకు కోట మండలం జరుగుమల్లిలో మధ్యాహ్నం భోజనం. అనంతరం అక్కడ…

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్

Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…

సంక్రాంతి సంబరాల్లో కోన రఘుపతి

బాపట్లకు అతి త్వరలోనే ఎయిర్పోర్ట్ బాపట్ల రూపు రేఖలు మార్చే బాధ్యత నాది ఇతరులకు ఈర్ష్య పుట్టేలా అభివృద్ధి చేసి చూపిస్తా ॥సంక్రాంతి సంబరాల్లో కోన రఘుపతి॥ బాపట్ల, డెల్టా టుడే: బాపట్లను అభివృద్ధి చేసే విషయంలో ఏ దశలోనూ రాజీ…

వైసీపీలోనే ఉన్నా: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను

Trinethram News : పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను స్పందించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని ఉదయభాను అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ఎవరికీ చెప్పలేదు, కావాలని ఇది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. కాగాఉదయభాను జనసేనలో చేరి…

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

“జయహో బిసి” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు సాయంత్రం 4:00 గంటలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు బాపట్ల పట్టణ బీసీ నాయకుల ఆధ్వర్యంలో “జయహో బిసి”…

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

Trinethram News : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాత మల్లాపురంలో మంగళవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని బేస్తవారిపేట ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని…

పుల్లలచెరువు మండలంలో టిడిపి జోష్ – 38 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక

Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది. టిడిపి ఇన్చార్జ్ గూడూరి…

సన్ జో ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

Trinethram News : యర్రగొండపాలెం (మండలం) : పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో వీఆర్వో విధులు నిర్వహిస్తున్నటువంటి షేక్ బాషా తన మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలను యర్రగొండపాలెం లోని సన్ జో ఆశ్రమంలో మానసిక వికలాంగుల మధ్య మంగళవారం ఘనంగా…

You cannot copy content of this page