By August 15, we have waived off loans up to Rs.2 lakh: Bhatti
Trinethram News : Aug 31, 2024,
ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ.. పీపుల్స్ ప్రజాయాత్ర సమయంలో రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆశలను వీరవెర్చే దిశగా పనిచేస్తుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App