TRINETHRAM NEWS

పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని మరియు పెంచిన 12 శాతం పన్ను తగ్గించాలని: BJP

ఇంటి పన్ను రెండింతలు చేయడం తగ్గించాలని మరియు ప్రస్తుతం విధించాలనుకుంటున్నా 12 శాతం పన్ను భూమి విలువ ఆధారంగా కాకుండా, జిహెచ్ఎంసిలో ఇంటి అద్దె ఆధారంగా నిర్ధారించడం వల్ల సగం పన్ను తగ్గుతుందని, గతంలో పెంచిన ఇంటి పన్ను తగ్గించకుంటే& పెంచిన 12 శాతం ఇంటి పన్ను రద్దు చేయకుంటే ,వచ్చే నెల ఆరో తారీకు మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం..
BJP NMC UNIT