Bhimanathini Satyanarayana Tirumala Medical
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
చొప్పదండి వారి తల్లి తండ్రి స్మారకార్థం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘానికి “నిత్య అన్న ప్రసాదం” కొరకు 51 101 రూపాయలు శాశ్వత చందా రూపకంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. భీమనాతిని సత్యనారాయణ కి శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం తరఫున అధ్యక్షులు మచ్చ రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. నూతనంగా నిర్మించబోయే మార్కండేయ టెంపుల్ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని సంగం అభివృద్ధి కోసం అందరు పాటుపడాలని మచ్చ రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దూస రవి. ప్రధాన కార్యదర్శి చిందం శ్రీనివాస్. కోశాధికారి చిందం భూపతి. మరియు దూస మురళి. గౌడ ఆనంద్. సాదుల కనకయ్య. రుద్ధుల మల్లేష్. ఎనగందుల వెంకటేశం. దూస రమేష్ దూస చంద్రమౌళి.తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App