TRINETHRAM NEWS

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.

ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

దీనిపై రాహుల్‌ను సీఐడీ విచారించనుంది..