TRINETHRAM NEWS

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

ఈరోజు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు కలవడం జరిగింది జనవరి 19 తారీకు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే మాదిగ మహా గర్జన సభను విజయవంతం చేసే దృష్ట్యా కరపత్రం అందజేసి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎల్కపల్లి కుమార్ మాదిగ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గజ్జేల లక్ష్మణ్ మాదిగ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రాజబాబు మాదిగ మానకొండూర్ ఇన్చార్జి అల్వాల రవీందర్ మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి చామంతి మాదిగ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App