TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు.

14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.