TRINETHRAM NEWS

అరకులోయకు రైల్వే సర్వీస్ రాయగడ డివిజన్లో కేకే లైన్లో విలీనం పున:పరిశీలించాలి అరకు ఎంఎల్ఏ రేగ మత్స్యలింగం

అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 8: అరకులోయకు రైల్వే సర్వీస్ విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలని అరకులోయ సరభ గుడలోని వారి నివాస క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలోని వెల్లడించారు. అరకులోయకు విశాఖ డివిజన్ పర్యాటక భూభాగంలో ఉండడం వల్ల దేశ విదేశాల పర్యాటకులకు చాల ఉపయోగకరంగా ఉందని అన్నారు. రాయగడ డివిజన్ లో కాకుండా విశాఖ డివిజన్ లోనే కొనసాగిస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, ముక్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాటు వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాంగి చిన్నారావు,అరకులోయ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ మూర్తి , వైసీపీ అరకు అసెంబ్లీ వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్డం నరసింగరావు,అరకు లోయ వైసీపీ ముఖ్య నాయకులు కమ్మిడి అశోక్ , ఒల్లేసి రాజ్ కుమార్ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Rega Matsyalingam