ఏబీవీపీ వికారాబాద్ టౌన్ అధ్యక్షులుగా పి.నాగరాజు నియామకం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మహేష్ సాగర్ నియామకం
ఏబీవీపీ రాష్ట్ర43 వ మహాసభలు 23.24.25 సిద్దిపేట జిల్లాలో నిర్వహించడం జరిగింది ఈ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి వికారాబాద్ జిల్లా నుండి మహేష్ సాగర్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా నియమించడం జరిగింది అదేవిధంగా వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గా పి నాగరాజు ని ఎన్నుకోవడం జరిగింది నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు దీన్ని సక్రమంగా వినియోగించే విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తాను నాకు ఈ బాధ్యత ఇచ్చిన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App