TRINETHRAM NEWS

Another big shock to BRS.. MLA, MLC joining Congress !

Trinethram News : Telangana : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వీరి చేరిక ఉండే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another big shock to BRS.. MLA, MLC joining Congress !