![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-08.06.55.jpeg)
కావలి విశ్వోదయ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 10 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి విశ్వదయ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక .. గోల్డెన్ జూబ్లీ వేడుకగా యాబైయేళ్ల నాటి 1974-75 పదోతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తాము చదువుకున్న సరస్వతి నిలయం వేదికగా నాటి విద్యార్థులైన నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి కృషితో కలిసిన అరవై మంది చదువులు చెప్పిన గురువులను సన్మానించుకుంటూ బౌతికంగా దూరమైన వారిని స్మరించుకుంటూ,నాటి తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ,తమ కుటుంభ నేపద్యాలు, స్థితి గతులు, వారసుల ప్రస్థానాలు ఇలా అన్ని విషయాలపై మాటలు కలుపుతూ సరదాగా,హృధ్యంగా సాగిన సమ్మేళనం తమ సహా విద్యార్థి విశ్వో దయ సంస్థల రిక్స్టర్,
వినయ్ కుమార్ రెడ్డి సైతం నాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ నాటి గురు శిష్య బంధాలు ,నైతిక విలువలు ,నేటి తరానికి స్ఫూర్తివంతం కావాలని ఆకాంక్ష ప్రధానోపాధ్యా యులు ఎన్ ద్వారాకానాధ్ చౌదరి అధ్యార్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వోదయా సంస్థ ల వ్యవస్థాపకులు డి ,ఆర్, ఆశయాలను ముందుకు తీసుకుపోతామంటూ పాఠశాల కరస్పాండెంట్ వై. విజయ్ శంకర్ రెడ్డి తెలియపరిచారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-08.06.55-1024x770.jpeg)