TRINETHRAM NEWS

అంబేద్కర్ 68వ వర్ధంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతి పిత డా. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నాడు ఉదయం:- 10 గంటలకు, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించడబడును. అని మల్లికార్జున్ జిల్లా కోకన్వీనర్ తెలిపారుకావున ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పాల్గొని విజయవంతం చేయగలరు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App