సీఎం రేవంత్‌ను కలిసిన తుర్కియే దేశ రాయబారి
Trinethram News : Hyderabad : Nov 30, 2024,
సీఎం రేవంత్ రెడ్డిని తుర్కియే దేశ రాయబారి ఫిరాట్ సునెల్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్‌లోని తుర్కియే ఎంబసీ కాన్సులేట్ జనరల్ ఎల్మన్ ఓహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను తుర్కియే రాయబారి ఆసక్తిగా తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App