Alapati is the candidate for the graduates’ MLC seat!
Trinethram News : Andhra Pradesh : Sep 19, 2024,
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ నాయకత్వం విస్తృత కసరత్తులు చేస్తోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఆలపాటి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App