TRINETHRAM NEWS

Actress Hema released a video on the drug case

Trinethram News : నేను నిరపరాధిని.. దేనికైనా రెడీ అంటూ నటి హేమ వీడియో.

నాపై పుకార్లు ప్రచారం చేశారు. డ్రగ్స్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చింది.

సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం పవన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా.

కొందరు నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశారు. -నటి హేమ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Actress Hema released a video on the drug case