ఇచ్చిన మాట ప్రకారం పెన్సన్ దారులకు ఒక రోజు ముందే పెన్షన్ల పండగ! సంతోషంతో గిరిజనులు.
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి: 01:
ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ లు ఒక రోజూ ముందు గా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో
మొదటి తారీఖుకి ఒకరోజు ముందే..ఫించను. పంపిణీతో సంతోషం తో గిరిజనులు. అరకు వేలి మండలం చొంపి పంచాయతీ పప్పుడు వలస గ్రామం లో
తెల్లవారుజామునే. ఇంటింటికి అవ్వా…తాతలకు…దివ్యాంగులకు..అండగా సామాజిక పింఛన్ ల పంపిణీ చేసిన మహిళా సంరక్షణ కార్యదర్శి భవానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ధనరాజ్. అనందం వ్యక్తం చేస్తున్న పప్పుడు వలస పింఛన్ దారులు.
పదికాలాలు చల్లగా ఉండాలంటూ…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ..ఆశీస్సులు అందిస్తున్న గిరిజన ప్రజానీకం. కూటమి నేతలు … సచివాలయం సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App