TRINETHRAM NEWS

About the major issues in the field of education under the Peddapally District Committee of Dharma Samaj Party

పెద్దపల్లి జిల్లా డీఈవో సుపార్డెంట్ క రాబర్ట్ సర్ కలిసిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా డీఈవో – సుపార్డెంట్ క.రాబర్ట్ సర్ కలవడం జరిగింది.
పెద్దపల్లి జిల్లాలో లో ( ఆపీసీ ) అమ్మ ఆదర్శ పాఠశాల గా ఎన్నికైన ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలని,పాఠశాల విద్యార్థుల కు అందించే మద్యాహ్నం భోజనం,
నాణ్యత గా అందించా లని,
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ప్రభుత్వం ద్వారా ప్రతి నేల 2 సార్లు ఆరోగ్య పరీక్షలు చేయించడం..
పాఠశాల ఆవరణలో అపరిశుభ్రంగా ఉండకుండా చూడాలి, ప్రభుత్వ పాఠశాలలో శిధిలావస్థలో ఉన్న తరగతి గదులు సుందరీకరణ చేసే విధంగా చూడాలి, విద్యార్థులు చదువుకోవడం కోసం లైబ్రరీ మరియు ఫర్నిచర్ మరియు ప్రతి తరగతి గదుల్లో ఫ్యాన్ లు ఏర్పాట్లు చేయగలరు అని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా డీఈఓ – సుపార్డెంట్ క.రాబర్ట్ సర్ వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు కనకం గణేష్ డి పి ఎస్ జిల్లా నాయకులు ఏదుల శంకరయ్య క్యాదాసి రమేష్ మంతెన రమాకాంత్, క్యాదాసి రాజు , కుక్క అవినాష్ , అవునురి సతీష్ , ఏదుల ప్రవీణ్ , తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App