సోషల్ మీడియాలో సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం!
Trinethram News : అమరావతి
ఏపీలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలతో పేట్రేగిపోతున్న సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనానికి మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App