TRINETHRAM NEWS

A minor youth raped a seven-year-old girl by calling her to watch TV

Trinethram News : సంగారెడ్డి – రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు (17) ఇంట్లోకి తీసుకువెళ్లాడు.

అనంతరం ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తల్లి ఇంటికి వచ్చేసరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.

తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A minor youth raped a seven-year-old girl by calling her to watch TV