Trinethram News : మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన….
మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై వెళుతున్న సిమెంట్ లారీ వెనుక టైర్ కు మంటలు అంటుకోవడంతో లారీని రహదారి పక్కన ఆపి లారీ నుండి కిందికి దిగి ప్రాణాలు రక్షించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్…..