A boy born with a tail.. dismissed by doctors
Trinethram News : హైదరాబాద్ : హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబరులో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
మూడు నెలలు నిండే సరికి అది 15 సెంటీ మీటర్లు కావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు
ఈ ఏడాది జనవరిలో బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు
వైద్యులు శస్త్రచికిత్స చేసి దానిని విజయవంతంగా తొలగించారు.
తోక నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైందని పేర్కొన్నారు
ఈ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App