TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జనవరి 31,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి ఉ8.22 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:హస్త రా10.08 వరకు
యోగం:సుకర్మ ఉ9.36 వరకు
కరణం:తైతుల ఉ8.22 వరకు తదుపరి గరజి రా9.13 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.45వరక
దుర్ముహూర్తము:ఉ11.51 – 12.35
అమృతకాలం:మ3.32 – 5.17
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం: 5.50
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి