
Saraswati Antya Pushkaram : త్రినేత్రం న్యూస్ : కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరి రోజైన సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, ఎండల నుంచి రక్షణ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
