
Rain : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రాగల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను కాపాడుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

