US plane Crashes : ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా విమానం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : అమెరికాకు చెందిన సైనిక విమానం కేసీ-135 ట్యాంకర్‌ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్‌కు ప్రెస్‌ టీవీ తెలిపింది. ఈ విమానాన్ని తామే కూల్చామని ఇరాన్‌ మద్దతు ఉన్న ఇస్లామిక్‌ ప్రతిఘటన దళం పేర్కొంది. అయితే దీన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తోసిపుచ్చింది. శత్రువుల వల్ల ఇది జరగలేదని తెలిపింది. గాలిలో ఉండగానే ఫైటర్ జెట్‌లలో ఇంధనాన్ని నింపడానికి ఈ ట్యాంకర్‌ విమానాన్ని ఉపయోగిస్తారు.

US plane crashes

You cannot copy content of this page

Scroll to Top