ఓం నమో వెంకటేశాయ మార్చ్ 10, 2026
మంగళవారము నేటిపంచాంగము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
పాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి : సప్తమిరా 12:19వరకు వారం : మంగళవారం (బౌమ్యవాసరే) నక్షత్రం : అనురాధసా 5:55వరకు
యోగం : హర్షణంఉ7:35వరకు కరణం : భద్రఉ 11:16వరకు
తదుపరి: బవ*రా 12:19
వర్జ్యం : రా12:07-1:54
దుర్ముహూర్తము : ఉ 8:38-9:25
మరల:రా10:57- 11:46
అమృతకాలం : ఉ 6:26- 8:10వరకు
రాహుకాలం : మ 3:00-4:30
యమగండ/కేతుకాలం : ఉ 9:00-10:30
సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: వృశికం
సూర్యోదయం 6:17 సూర్యాస్తమయo 6:04
ఓం నమో వేంకటేశాయ
సర్వేజనా సుఖినోభవంతు- శుభమస్తు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


