దేవరకొండ డివిజన్ మార్చ్ 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కేతవత్ రుప్లా నాయక్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ గా బి ఆర్ ఎస్ పార్టీ విజయం గురించి, మున్సిపల్ ఎన్నికలు జరిగిన విధానం , ప్రజల మద్దతు గురించి చర్చించడం జరిగింది. అనంతరం కౌన్సిలర్ కేతావత్ రుప్లా నాయక్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాధవరం నరసింహ రావు , సోములు, అలానే శ్రీధర్ రావు, చిట్టిపోలు శ్రీధర్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


