అతిథులుగా కేతావత్ భిల్యా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి.
చింత పల్లి మార్చ్ 02, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని గొడకోండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గ్యార పోషయ్య గారి మనువడు గ్యార తన్మయి, కరుణాకర్ ల కుమారుడు లక్ష్యదిత్ మెదటి పుట్టిన రోజు వేడుకలు మాల్ లో ఎస్ ఎస్ కన్వేషన్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి హాజరై చిన్నారికి తమ ఆశీర్వాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండురు శ్రీనివాస్,పూల యాదయ్య, మల్లేష్,గోపి, ఓంకార్ చంద్రయ్య,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


