Trinethram News : నంద్యాల
పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది.
కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది.
రాత్రి 9 గంటలకు హాస్టల్ బాత్రూంలో ఆడ బిడ్డను ప్రసవించిన స్పృహ కోల్పోయింది.
రక్త స్రావం ఎక్కువ అవ్వటంతో మెరుగైన చికిత్స కోసం హాస్పటిల్ కి తరలింపు
చికిత్స పొందుతూ మృతి
కాలేజ్ యాజమాన్యం వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.