WhatsApp Image 2023 12 15 at 6.12.15 PM
చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదు: మంత్రి మేరుగు
AP: తమను ఎక్కడైనా పోటీ చేయించి గెలిపించే దమ్ము సీఎం జగన్కు ఉందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అప్పు తెచ్చుకుందామనుకున్నా చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. ‘బీసీలు పోటీ చేయాల్సిన చోట చంద్రబాబు, లోకేశ్ ఎందుకు పోటీ చేస్తున్నారు? మా వైపు ఓ వేలు చూపిస్తే వారి వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు
