జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 27 at 12.09.41 PM

TRINETHRAM NEWS

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

వీసీలు ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు. కొత్త హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే దాన్ని మరో చోటు ఏర్పాటు చేయాలని కోరారు.

You cannot copy content of this page